మార్కాపురం: విద్యార్థుల మధ్య ఘర్షణ

76చూసినవారు
విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన బుధవారం మార్కాపురం మండలం దరిమడుగులో జరిగింది. ఏ వన్, జార్జ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇందిరా ఇంజనీరింగ్ విద్యార్థులపై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను నిలువరించారు. పాత గొడవల నేపథ్యంలోనే ఈ గొడవ జరిగిందని ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.

సంబంధిత పోస్ట్