మార్కాపురం: అంధకారంలో ప్రభుత్వ ఆసుపత్రి

67చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అంధకారం నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ కూడా పని చేయకపోవడంతో ఆసుపత్రికి వస్తున్న రోగులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోగులకు మెరుగైన సదుపాయాలు అందించాలని సంబంధిత అధికారులను రోగులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్