బస్సు నడిపిన మార్కాపురం ఎమ్మెల్యే

73చూసినవారు
ప్రకాశం జిల్లా, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర బస్సును నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. శుక్రవారం మార్కాపురం డిపోకు చెందిన రెండు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతం సరదాగా నారాయణరెడ్డి పట్టణంలో బస్సు నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. గతంలో కూడా ఎమ్మెల్యే బస్సు నడిపి కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్