సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

81చూసినవారు
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఓ ప్రైవేటు నేత్రవైద్యశాలలో స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ అధ్యక్షులు గజ్జ రమణ గౌడ్ మాట్లాడుతూ లచ్చన్న ఒక సామాన్య కల్లుగీత కుటుంబంలో జన్మించి దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి దేశ నాయకులతో కలిసి ఉద్యమాలు చేసి జైలు జీవితం అనుభవించిన మహానుభావుడని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్