చదువుతో పాటు మంచి ఆరోగ్యం అవసరం: కలెక్టర్

80చూసినవారు
విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా అవసరమని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నులిపురుగుల నిర్మూలన మందులను కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్