ప్రారంభమైన అండర్-11 చెస్ పోటీలు

51చూసినవారు
ప్రారంభమైన అండర్-11 చెస్ పోటీలు
జిల్లా స్థాయి అండర్-11 చెస్ పోటీలు ఆదివారం ఒంగోలు పట్టణంలోని గ్లోబల్ ఐకానిక్ పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు జనవరి 1, 2013 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులు అవుతారన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలకు జూలై 27, 28వ తేదీలలో భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని జిల్లా సమైక్య కార్యదర్శి షేక్. అబ్దుల్ నబీ తెలిపారు.

సంబంధిత పోస్ట్