నేటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలోని కనపర్తి ఎత్తిపోతల పథకం నీటి విడుదల కార్యక్రమాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మండల నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరయ్య చౌదరి, మండల అధ్యక్షులు మనోజ్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్