రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేయాలి

61చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేయాలి
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నాయకులు కలిసి పని చేయాలని సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం పేర్నమిట్టలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్య అతిథిగా బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్