వినుకొండలో డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

59చూసినవారు
వినుకొండలో డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
వినుకొండలోని రాధ డిగ్రీ కాలేజీలో బుధవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 108 మంది విద్యార్థులలో 106 మంది హాజరై, ఇద్దరు గైర్హాజరయ్యారని కాలేజీ ప్రిన్సిపాల్ హరీష్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిశీలన అధికారి గొట్టిముక్కుల నాసరయ్య పర్యవేక్షణ చేయగా, విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్