ఇంటింటి సర్వే పూర్తి చేయాలి - తహసీల్దార్

64చూసినవారు
ఇంటింటి సర్వే పూర్తి చేయాలి - తహసీల్దార్
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల పరిధిలో 18 సం. లు నిండిన ప్రతి ఓటరు ఇంటింటి సర్వే వేగవంతం చేయాలని మండల తహసీల్దార్ ఎం హరిబాబు అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని విఆర్వోలకు, సచివాలయ సిబ్బందికి సర్వే పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిటి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్