పొలం బడి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

63చూసినవారు
పొలం బడి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని జమ్మి దోర్నాలలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు పంటలలో తీసుకోవాల్సిన మేలుకవలు గురించి వివరించారు. ముందుగా మట్టి పరీక్షలతో వచ్చే లాభాలను వివరించారు. ఏఓ జవహర్ లాల్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్