వర్గీకరణపై సుప్రీం తీర్పును పునః సమీక్షించాలి

59చూసినవారు
వర్గీకరణపై సుప్రీం తీర్పును పునః సమీక్షించాలి
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఎలిసెల. ఏడుకొండలు డిమాండ్ చేసారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా పుల్లలచెరువు బస్టాండ్ సెంటర్లో ఆ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు.

సంబంధిత పోస్ట్