త్రిపురాంతకేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 29, 51, 382 లక్షలు

70చూసినవారు
త్రిపురాంతకం మండలంలోని త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాల్లో బుధవారం హుండీలు లెక్కింపు చేపట్టారు. త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయ హుండీ ఆదాయం రూ. 7, 89, 340, బాల త్రిపుర సుందరీ దేవి హుండీ కానుకలు రూ. 2, 43, 874లు, 5 నెలల 15 రోజులకు గాను మొత్తం రూ. 29, 51, 382 లక్షలు ఆదాయం వచ్చినట్లుగా ఆలయ ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్