అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

76చూసినవారు
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
సంతమాగులూరు మండలం చెవిటి పాలెం గ్రామంలో ప్రభుత్వ చౌక ధరల దుకాణం నుంచి సోమవారం రాత్రి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 19 బస్తాల చౌక బియ్యాన్ని స్థానిక ప్రజలు పట్టుకున్నారు. ఆటో తరలి వెళ్లకుండా నిలువరించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో స్థానిక వీఆర్వో సుభాని సంఘటన స్థలానికి చేరుకొని ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్