Oct 21, 2024, 15:10 IST/
బాలికను దారుణంగా కొట్టిన హాస్టల్ ఇన్చార్జ్ (వీడియో)
Oct 21, 2024, 15:10 IST
మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లాలో ఒక మహిళా హాస్టల్ సూపరింటెండెంట్ బాలికను దారుణంగా కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వికాస్ ఖండ్ తాండ్లాలో ఉన్న కన్యా శిక్షా పరిసార్లో ఈ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలిక పని సక్రమంగా చేయనందుకు హాస్టల్ సూపరింటెండెంట్ బాలికను దారుణంగా కొట్టింది.