Dec 26, 2024, 11:12 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
బెల్లంపల్లి: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
Dec 26, 2024, 11:12 IST
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం బెల్లంపల్లి లో చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీకి చెందిన కాదాసీ సిద్ధార్థ (18) ఇంటర్ మధ్యలో మానేసి పట్టణంలోని బట్టల షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ విఫలం కావడంతో మనస్థాపానికి గురై కాల్ టిక్స్ రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.