ధనిక దేశంగా భారత్ ను తీర్చిదిద్దుతా: విక్రమ్ నారాయణ్

81చూసినవారు
చినగంజాం మండలంలోని గొనసపూడిలో ధనిక్ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన చర్చా వేదికలో పలువురు మేధావులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల వారు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధనిక్ భారత్ మిషన్ సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త విక్రమ్ నారాయణ అన్నారు. భావ సారూప్యం కలిగిన మేధావులతో కలిసి భారతదేశాన్ని ధనిక దేశంగా చేయడం, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే మిషన్ ముఖ్య లక్ష్యాలన్నారు.

సంబంధిత పోస్ట్