రాచర్ల ఎస్సైగా ఇమాన్యులు

83చూసినవారు
రాచర్ల ఎస్సైగా ఇమాన్యులు
ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్ఐగా పందిటి ఇమాన్యులను నియమిస్తూ జిల్లా ఎస్పీ గరుడు సునీల్ సుమిత్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాచర్ల ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం బదిలీపై తిరుపతికి వెళ్లారు. గిద్దలూరు ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న పందిటి ఇమ్మానుయేల్ ను రాచర్ల ఇన్ ఛార్జ్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాలని జిల్లా ఎస్పీ గరుడు సునీల్ సుమిత్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్