కొమరోలు: ఆకట్టుకున్న మహిళల కోలాటం

77చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా 6వ రోజు మంగళవారం తోట మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఊరేగింపులో స్థానిక మహిళలు సాంప్రదాయ దుస్తులలో కోలాటం ఆడారు. ఈ కోలాటాన్ని స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అమ్మవారి పాటలకు జానపద గీతాలకు మహిళలు కోలాటం ఆడుతూ స్థానికులను ఉత్సాహపరిచారు.

సంబంధిత పోస్ట్