రాచర్ల: రైతులకు సూచనలు ఇచ్చిన వ్యవసాయ శాఖ అధికారి

54చూసినవారు
రాచర్ల: రైతులకు సూచనలు ఇచ్చిన వ్యవసాయ శాఖ అధికారి
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుములవీడు, గుడిమెట్ట, గ్రామాలలో శుక్రవారం స్థానిక వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రఫీక్ పోలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు పంట సాగుపై ఉన్న అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా పంటలు నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించి చెప్పారు. పత్తి, కంది, వరికి తెగుళ్లు సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు సలహాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్