రాచర్ల: డ్రైనేజ్ సమస్యతో ప్రజల ఇబ్బందులు

79చూసినవారు
రాచర్ల: డ్రైనేజ్ సమస్యతో ప్రజల ఇబ్బందులు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామంలోని ప్రధాన రహదారిపై నిత్యం మురుగునీరు ప్రవహిస్తుందని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోలేదని స్థానిక ప్రజలు శనివారం తెలిపారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్