పొగాకు జీరో పెనాల్టీలపై రెండు రోజుల్లో జీవో

75చూసినవారు
పొగాకు జీరో పెనాల్టీలపై రెండు రోజుల్లో జీవో
కనిగిరి ప్రాంతంలోని పొగాకు రైతులు తొందర పడి తక్కువ రేటు పొగాకును అమ్ముకొని మోసపోవద్దని, జీరో పెనాల్టీలతో పొగాకు బేళ్లను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ దానికి సంబంధించి రెండు రోజుల్లో వస్తోందని వెల్లడించారు. నిమ్స్ , త్రిపుల్ ఐటీ సాధనకు ప్రత్యేక దృష్టి పెడతాననన్నారు.

సంబంధిత పోస్ట్