కనిగిరి: సత్ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు

85చూసినవారు
కనిగిరి: సత్ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు
సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి సీఐ ఖాజావలి తెలిపారు. కనిగిరి సర్కిల్ పరిధిలో నేరచరిత్ర కలిగిన వారిని స్థానిక సీఐ ఖాజావలి ఆదివారం పోలీస్ స్టేషన్ లో సమావేశపరిచారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మళ్లీ గొడవలకు తగాదాలకు వెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని, తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్