బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దాం

71చూసినవారు
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దాం అని కనిగిరి మున్సిపాలిటీ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. బుధవారం కనిగిరిలోని ఎస్. టి కాలనిలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల కార్మికుల వ్యవస్థ నిర్ములనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయన మాట్లాడుతూ బాలలంతా చదువుకునేలా కృషి చేద్దాం అని అన్నారు.

సంబంధిత పోస్ట్