చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాం

56చూసినవారు
చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాం
గుంటూరులో ఉన్న కనిగిరి నియోజకవర్గ ప్రాంత వాసులను గురువారం కనిగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాలని ఆయన అన్నారు. కనిగిరి నియోజకవర్గం లో వలసలు నివారించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్