'ఓ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి షాకింగ్ న్యూస్

81చూసినవారు
'ఓ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి షాకింగ్ న్యూస్
మనిషి నుంచి వచ్చే వాసన, కార్బన్‌డైయాక్సైడ్‌ ద్వారా కూడా దోమలు కుడుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే బ్లడ్ గ్రూప్‌ ఆధారంగా కూడా దోమలు కుడుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా 'ఏ' గ్రూప్‌ బ్లడ్‌ ఉన్న వారిని దోమలు తక్కువగా కుడుతాయని.. 'ఓ' గ్రూప్‌ బ్లడ్ వారిని ఎక్కువగా కుడుతాయని పరిశోధనల్లో తేలింది. అలాగే నలుపు రంగు దుస్తుల ధరించిన వారిని దోమలు ఎక్కువగా అట్రాక్ట్‌ కుడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్