మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి కి సన్మానం

67చూసినవారు
మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి కి సన్మానం
కనిగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ని బెంగళూరు టిడిపి పోరం సభ్యులు స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉగ్ర నరసింహ రెడ్డి ని సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్