Dec 02, 2024, 06:12 IST/
VIDEo: బరాబర్ కోటర్ తాగిన.. ఏం చేస్తారో చేస్కోండి
Dec 02, 2024, 06:12 IST
TG: 'అవును.. బరాబర్ కోటర్ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది. రామంతాపూర్‌లోని వివేక్నగర్కు చెందిన ఈ మహిళ మద్యం తాగి ఠాణాకు వచ్చింది. బ్రీతింగ్ ఎనలైజర్‌తో పరీక్షించేందుకు ప్రయత్నించగా పోలీసులకు చుక్కలు చూపించింది. ఊదమంటే ఊదకుండానే 'కోటర్ తాగి వచ్చిన. ఇంక ఊది ఏం చేయాలి' అంటూ ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.