మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య

65చూసినవారు
మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య
TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్‌ నాగమణి హత్యకు గురైంది. కారుతో ఢీకొట్టి ఆపై కత్తితో గొంతుకోసి చంపిన దుండగులు. హయత్‌నగర్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా నాగమణి విధులు నిర్వహిస్తుంది. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నెల రోజుల క్రితమే నాగమణి ప్రేమ వివాహం చేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్