బెల్లంపల్లి: మార్కెట్ ఏరియాలో సందడి చేసిన సినీ నటుడు

57చూసినవారు
బెల్లంపల్లి: మార్కెట్ ఏరియాలో సందడి చేసిన సినీ నటుడు
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో సోమవారం సినీ నటుడు ఆనంద్ భారతి సందడి చేశారు. కాంటా ఏరియాలోని మాషా అల్లా టీ పాయింట్ ను మిత్ర బృందంతో కలిసి సందర్శించారు. టీ ని సేవించి హైదరాబాద్ లో తాగిన టీ నే, మళ్లీ అలాంటి రుచిని ఇక్కడే చూస్తున్నామని వెల్లడించారు. టీ స్టాల్ నిర్వాహకుడు ఉస్మాన్ భాయ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారు.

సంబంధిత పోస్ట్