కొండేపి ఏఎంసీ ఛైర్మన్ రాజీనామా

52చూసినవారు
కొండేపి ఏఎంసీ ఛైర్మన్ రాజీనామా
ప్రకాశం జిల్లా కొండేపి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గోగినేని శారద స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తన రాజీనామా పత్రాన్ని మార్కెట్ యార్డ్ సెక్రెటరీ కె మాధవరావు ద్వారా రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ కమిషనర్ కు పంపినట్లు మంగళవారం ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్