సింగరాయకొండ: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

69చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ కెనరా బ్యాంక్ లో సోమవారం స్థానిక సీఐ హాజరతయ్యా వినియోగదారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంక్ అధికారులు ఎవరూ ఫోన్ చేసి మీ వ్యక్తిగత సమాచారం అడగరని ఓటిపి నంబర్లు అసలే అడగరని చెప్పారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే 24 గంటల లోపు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల మీరు పోగొట్టుకున్న నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుందని వినియోగదారులకు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్