సింగరాయకొండ: అత్యాచారం కేసులో దోషికి 10 ఏళ్లు శిక్ష

63చూసినవారు
సింగరాయకొండ: అత్యాచారం కేసులో దోషికి 10 ఏళ్లు శిక్ష
సింగరాయకొండకు చెందిన అనిల్ బతుకుదెరువు కు హైదరాబాదులోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. 2019 సం.లో అక్కడ ఓ మైనర్ బాలికను వివాహం చేసుకొని శారీరకంగా దగ్గరయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం మంగళవారం జిల్లా కోర్టు నిందితుడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష రూ. 15, 000 జరిమానా విధించింది. అలానే బాధితురాలికి ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్