టంగుటూరు: డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు

65చూసినవారు
టంగుటూరు జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు గంజాయి తరలింపు వంటివి అరికట్టడంతో పాటు నేరగాళ్లను గుర్తించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. తనిఖీల సమయంలో కొంతసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తతగా మారిపోవడంతో ప్రజలకు అయోమయానికి గురయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్