విరాళం ఎవరికిచ్చారని మాజీ సీఎంని ఎద్దేవా చేసిన మంత్రి

83చూసినవారు
విజయవాడ వరద బాధితులకు ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్యాకేజీ ఇచ్చిందని కొండేపి ఎమ్మెల్యే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆ ఆదివారం ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాధితులకు రూ.కోటి ఇస్తామని హామీ ఇచ్చి ఎవరికి ఇచ్చారని ఇన్ డైరెక్ట్ గా మాజీ సీఎం జగన్ ని ఉద్దేశించి విమర్శించారు. బ్లూ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్