యూరప్ నుండి స్వగ్రామానికి చేరిన మృతదేహం

85చూసినవారు
గత నెల యూరప్ లోని ఆర్మీనియాలో దోర్నాల మండలం హసనాబాద్ కు చెందిన వంటేరు శివన్నారాయణ మృతి చెందాడు. అయితే దాదాపు 22 రోజుల తర్వాత మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో శివన్నారాయణ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యాంతమయ్యారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్