ఆకట్టుకుంటున్న వినాయకుని విగ్రహాలు

67చూసినవారు
వినాయక చవితి పర్వదినానికి మార్కాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా వివిధ ఆకృతులలో ఉన్న వినాయకుని విగ్రహాలను సిద్ధం చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. 3. 5 అడుగుల నుండి 13 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మార్చి నెల నుండి విగ్రహాలు తయారీ ప్రారంభిస్తే ఈనెల మొదటికి విగ్రహాల తయారీ ఒక కొలిక్కి వచ్చినట్లుగా వ్యాపారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్