బీసీ భవన్ లో ఘనంగా జ్యోతిరావుపూలే జయంతి

565చూసినవారు
బీసీ భవన్ లో ఘనంగా జ్యోతిరావుపూలే జయంతి
మార్కాపురం పట్టణంలోని బీసీ భవన్ లో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగస్వామి గౌడ్ మాట్లాడుతూ మార్కాపురంలో బీసీ భవన్ సాధించడం కోసం అనేక ప్రయత్నాలు చేసి సఫలమయ్యామని తెలిపారు.

సంబంధిత పోస్ట్