మార్కాపురం; రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే

59చూసినవారు
మార్కాపురం; రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే
మార్కాపురం మండలం గూగులదీన్నే గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలు భూ సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. రెవిన్యూ సదస్సులో వచ్చిన అర్జీలు అన్నిటిని స్థానిక అధికారులు తక్షణమే పరిష్కరించే విధంగా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్