మార్కాపురం: నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

64చూసినవారు
మార్కాపురం: నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
పొదిలి మాజీ ఏఎంసీ చైర్మన్ చప్పిడి రామలింగయ్యకు బుధవారం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మంగళవారం రామలింగయ్య గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం చినమన గూడెం గ్రామంలో రామలింగయ్య అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. టిడిపికి రామలింగయ్య ఎనలేని సేవలు చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. అలానే పలువురు టిడిపి నాయకులు రామలింగయ్య కు నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్