మార్కాపురం: మున్సిపల్ కార్మికులు నిరసన

59చూసినవారు
మార్కాపురం: మున్సిపల్ కార్మికులు నిరసన
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. రాజకీయ వేధింపులతో 21 మంది మున్సిపల్ కార్మికులను విధుల నుంచి తప్పించారంటూ సిఐటియు నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విధుల నుంచి తొలగించిన వారిని విధులలోకి తీసుకోవాలని చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్