బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

574చూసినవారు
కొత్తపట్నం లోని బంకింగ్ హమ్ కెనాల్ పై నిర్మించిన బ్రిడ్జిని కలెక్టర్ అన్సరియా సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణం, ఎస్టిమేషన్ చేపట్టిన పనుల గురించి ఆర్&బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి, సేఫ్టీ వాల్ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కొత్తపట్నంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్