జిల్లాలో 97. 02 శాతం పింఛన్లు పంపిణీ

50చూసినవారు
జిల్లాలో 97. 02 శాతం పింఛన్లు పంపిణీ
జిల్లావ్యాప్తంగా మంగళవారం 97. 02 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసినట్లుగా డిఆర్డిఏ పిడి వసుంధర మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2, 88, 144 మందికి గానూ 2, 79, 365 మందికి పింఛన్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. మిగతా పింఛన్లను గురువారం పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్