ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో సిఎస్ఆర్ఎంఓగా డాక్టర్ మాధవీ లత శనివారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో డాక్టర్ మాధవీ లత వైద్య ఆరోగ్యశాఖలో వైద్యాధికారిగా, జిల్లా అదరపు వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా 25 ఏళ్లు విశిష్ట సేవలు అందించారు. రిమ్స్ ప్రిన్సిపల్ ఏడుకొండల సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాదేవి ఆమెను అభినందించారు.