నేడు పోలీస్ గ్రీవెన్స్ సెల్ రద్దు

72చూసినవారు
నేడు పోలీస్ గ్రీవెన్స్ సెల్ రద్దు
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఈ వారం తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని ఎస్పీ దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్