ఒంగోలలో టిడిపి అభ్యర్థిని గెలిపించండి

80చూసినవారు
ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ లో ఆ పార్టీ డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఇంటింటికి దామచర్ల జనార్ధన్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఒంగోలు ఎమ్మెల్యేగా జనార్ధన్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. సూపర్ సెక్స్ పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, రానున్న ఎన్నికల్లో టిడిపికి అండగా నిలవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్