మోటుపల్లిలో సినీ తారల సందడి

66చూసినవారు
మోటుపల్లిలో సినీ తారల సందడి
చినగంజాం మండల పరిధిలోని మోటుపల్లి గ్రామంలో బుధవారం సినీ తారలు సందడి చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో హిందీ సినిమా షూటింగు ఈ గ్రామంలో జరిగింది. ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఆయనతో పాటు ఇతర సినీ తారలను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపారు. చినగంజాం ఎస్సై రమేష్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్