వైసీపీకి బీసీలు అండగా ఉండాలి: మేరుగ

58చూసినవారు
వైసీపీకి బీసీలు అండగా ఉండాలి: మేరుగ
మద్దిపాడు మండల కేంద్రంలో సంతనూతలపాడు నియోజకవర్గ బీసీ నాయకులు మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీసీలకు ఎవరు ఇవ్వని విధంగా ఎక్కువ స్థానాల్లో టికెట్లు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి బీసీలు అండగా ఉండాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్