చంద్రబాబును కలిసిన విజయ్ కుమార్

67చూసినవారు
చంద్రబాబును కలిసిన విజయ్ కుమార్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయకుమార్ చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా విజయకుమార్ సంతనూతలపాడు నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్