చాతుర్మాస్య వ్రత విశిష్టత తెలుసా?

67చూసినవారు
చాతుర్మాస్య వ్రత విశిష్టత తెలుసా?
తొలి ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ద్వాదశి వరకు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాం కోసం చాతుర్మాస్య వ్రతాన్ని గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు ఆచరిస్తారు. నేటికాలంలో సన్యాసులు ఈ దీక్షను కొనసాగిస్తుండగా, అరుదుగా గృహస్థులు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వ్రతం ఆచరించే వారు 4 నెలల పాటు ఒకే పూట భోజనం, బ్రహ్మచర్యం, నేలపై పడుకోవటం వంటి నియమాలు పాటిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్